Wednesday, July 05, 2006

రామ చక్కని సీతకీ..

చిత్రం - గోదవరి
గానం - గాయత్రి
సంగీతం - కే.ఎమ్. రాధాకృష్ణ
సాహిత్యం - వెటూరి

నీల గగన, ఘనవి ఛలన, ధరణిజా శ్రీ రమణమధుర వదన, నళిన నయన, మనవి వినరా రామా!
రామ చక్కని సీతకీ, అర చేత గోరింకఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..
పుడత వీపున వేలువిడిచిన పుడమి అల్లుడు రాముడే!ఎడమ చేతన శివుని విల్లును ఎత్తినా రాముడే!ఎత్త గలడా సీత జడను తాళి కట్టే వేళలో?రామ చక్కని సీతకీ..
ఎర్ర జబిలి చేయి గిల్లి రాముడేడని అడుతుంటేచుడలేనని పెదవి చెప్పె, చెప్పలేమని కనుల చెప్పెనల్లపూసై నాడు దెవుడు నల్లని రఘురాముడురామ చక్కని సీతకీ..
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగానీరు పొంగిన కనులలోన నీటి తరలే అడ్డు నిలిచెచుసుకోమని మనస్సు తెలిపే ..హమ్ .మ.మ. మనస్సు మాటలు కాదుగా
రామ చక్కని సీతకీ..రామ చక్కని సీతకీ, ఆర చేత గోరింకఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..
ఇందు వదన కుంద నదన మంద గమనా భామా!ఇందు వదన ఇందు వదన ఇంత మదనా ..ప్రేమా!
- కృష్ణ చైతన్య వేదుల

1 Comments:

Blogger Loveyoujesus said...

Thank you

3:22 AM  

Post a Comment

<< Home