Wednesday, July 05, 2006

వేల వేల కాంతులన్ని

చిత్రం సంభవామి యుగే యుగే
గానం
సంగీతం అనీల్
సాహిత్యం

వేల వేల కాంతులన్ని ఒక్కసారి ఇలా ఇటొచ్చి వెలిగెనేమొ నిన్నుచూడగనింగిలోని చందమామ తొంగిచూసెనే అదెంటొ తనని తాను చూసి నట్టుగానాలోని సంతోషమా ఈ వేళ సంగీతమా ఈ పూలపరిమళాలలోని మధురిమానదేమొ ఏకాంతమ నిదేమొ ఓ మైకమా సందేళ సొగసులన్నీ నాకు సొంతమాఈ సన్నజాజులన్ని నీకు సొంతమంటు నేను పూలబాట నీకు వేయనానీ ప్రేమ మాటలన్ని నా తోట పూలు పూసి ఆటలెన్నొ నాతొ ఆడినా
వేల వేల కాంతులన్ని ఒక్కసారి ఇలా ఇటొచ్చి వెలిగెనేమొ నిన్నుచూడగనింగిలోని చందమామ తొంగిచూసెనే అదెంటొ తనని తాను చూసి నట్టుగా
నీటి పైన రాత కాదు నింగిపైన రాయలేను మనస్సుకర్దమీ ప్రేమలేరాయ లేని మాటలొద్దు మరిచి పోని ముద్దు పెట్టు చిలిపి చెలియ చిన్ని అల్లరేవెసి ఓ వల రేపావు ఓ కల నీలి కళ్ళ నిన్ను చూసి జారె మనసిలా మనస్సు లోపలా ఎనెన్నో ఆశలా చూడబోతె చాలవేమొ రెండు కన్నులా
వేల వేల కాంతులన్ని ఒక్కసారి ఇలా ఇటొచ్చి వెలిగెనేమొ నిన్నుచూడగనింగిలోని చందమామ తొంగిచూసెనే అదెంటొ తనని తాను చూసి నట్టుగా
నాకు నేను నాతో నేను నీకు నేను నాలో నేను మనసులోని మనవి నాదిలేముందరుంటె ఒప్పుకోను నిన్నునేను విడిచిపొను అడుగులోన అడుగు వేయవేప్రేమలో ఇలా తెలానులే అలా మనస్సులోని మాట నీకు తెలిసెనె ఎలావెండి వెన్నెల ఉపింది ననిలా ఉసులెన్నో నాతో ఆడెనాలా
వెల వెల కాంతులన్ని ఒక్కసారి ఇలా ఇటొచ్చి వెలిగెనేమొ నిన్నుచూడగనింగిలోని చందమామ తొంగిచూసెనె అదెంటొ తనని తాను చూసి నట్టుగా

- కృష్ణ చైతన్య వేదుల

0 Comments:

Post a Comment

<< Home