Sunday, July 09, 2006

కుషి కుషీగా నవ్వుతు

చిత్రం ఇద్దరు మిత్రులు
గానం ఘంటసాల, సుశీల
సంగీతం
సాహిత్యం

కుషి కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారు కొల్పేవెందుకే నిషా కనుల దాన
కుషి కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారు కొల్పేవెందుకే నిషా కనుల దాన
మేనాలోన ప్రియుని చెర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియుని చెర వెళ్ళింది నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన
కుషి కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారు కొల్పేదిందుకే నిషా కనుల వాడ

ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
హాయికొలుపు సన్నాయి పాటలే వేసుకో
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూనే
వెళితే మరి నీవు, మజ్నువవుతావూమజ్ను
నేనైతే ఓ లైలా లోకమే చికటై పోవునే మజ్ను
నేనైతే ఓ లైలా లోకమే చికటై పోవునే
ఏ..ఏ...ఏ...ఏ

కుషి కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగా వుందాములే నిషా కనుల వాడ
ఓ..ఓ..ఓ...ఓ
ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘల రధముపై తెలిపోదామీనాడే
ఇంద్రుడు నేనై వన్నెల నీవై సాగిపోదమా హాయిగా
నేను తీగనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా
కుషి కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగా వుందాములే హమేషా మజగా

1 Comments:

Blogger Unknown said...

nice blog
https://www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.

11:50 PM  

Post a Comment

<< Home