Sunday, July 16, 2006

సాహసం నా పదం రాజసం నా రదం సాగితే ఆపడం సాధ్యమా

చిత్రం మహార్షి
సంగీతం ఇళయరాజా
సాహిత్యం వేటూరి
గానం బాలు

సాహసం నా పదం రాజసం నా రదం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదావూడిగం శశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రదం సాగితే ఆపడం సాధ్యమా

నిశ్చయం, నిశ్చలం. హహహా. నిర్భయం నా హయం
ఆఆఆఆఆఆఆఆఆఆ

కానిదేముంది నే కోరుకుంటే భూమి సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చేయను. కష్టమో నష్టమో లక్కలే వేయను
ఉరుకుంటే కాలమంతా జారిపోదా ఊహవంటా
నే మనస్సు పడితే ఏ కలలైనా ఈ చిటికకోడుతు నే పిలువనా

సాహసం నా పదం రాజసం నా రదం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా

అదరని బెదరని ప్రవుర్తీ ఒదగని మదగజమే మహార్షి
ఆఆఆఆఆఆఆఆఆఆఆ

వేడితేనేని ఓడిచేరుతందా వేటసాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాల కాలరాసేసి పోదా
అంతమో సోంతమో పంతమే వీడను. మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను రేయి ఓళ్ళోతూలిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదుపడునా ఏ అపజయం

సాహసం నా పదం రాజసం నా రదం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదావూడిగం శశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పదం రాజసం నా రదం సాగితే ఆపడం సాధ్యమా
తకిటజం తరితజం తనతజం జమ్తజం తకిటజం తరితజం జమ్తజం

3 Comments:

Blogger GARAM CHAI said...

బాగా చెప్పారు సార్...

తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి

https://www.youtube.com/garamchai

4:03 AM  
Blogger Unknown said...

nice blog.
https://www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.

11:48 PM  
Blogger Creative Channel said...

నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow

8:36 AM  

Post a Comment

<< Home